తిరుపతి ఘటనపై బీఆర్ నాయుడు, వెంకయ్య క్షమాపణ చెప్పాలి: పవన్

3367చూసినవారు
తిరుపతి ఘటనపై బీఆర్ నాయుడు, వెంకయ్య క్షమాపణ చెప్పాలి: పవన్
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ అధికారులు క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈవో వెంకయ్య చౌదరి క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. 'తొక్కిసలాట ఘటనపై నేను క్షమాపణ చెప్పా.. నేను క్షమాపణ చెప్పినప్పుడు మీకు ఎందుకు నామోషీ?' అని అధికారులను ఆయన ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you