గిరిజన ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్: సీఎం చంద్రబాబు

12961చూసినవారు
AP: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, CM చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. నల్లమల, పాడేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి, వాటికి ప్రత్యేక బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్