ఫిఫా ప్రపంచకప్‌: నార్వే సంచలన విజయం

8403చూసినవారు
ఫిఫా ప్రపంచకప్‌: నార్వే సంచలన విజయం
ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే సంచలన విజయం సాధించింది. రౌండ్-16లో ఐదుసార్లు ప్రపంచ కప్ విజేత బ్రెజిల్‌ను 2-1 తేడాతో ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ 79, 90వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్రెజిల్ తరఫున నెయ్‌మార్ అదనపు సమయంలో పెనాల్టీ ద్వారా ఒక్క గోల్ మాత్రమే చేయగలిగాడు. కాగా,  నార్వే క్వార్టర్స్‌లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. 1990 ప్రపంచ కప్ తర్వాత రౌండ్ 16లో బ్రెజిల్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. జూలై 11న క్వార్టర్స్‌లో నార్వే ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్