యుద్ధానికి బ్రేక్.. భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు!

28805చూసినవారు
యుద్ధానికి బ్రేక్.. భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు!
కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 15 శాతం పడిపోయి 92.67 డాలర్లకు వచ్చింది. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 20 డాలర్లు తగ్గి 94.87కు పడిపోయింది. కాగా హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ట్రంప్ ఇరాన్‌కు రెండు వారాల గడువు విధించిన విషయ తెలిసిందే.

సంబంధిత పోస్ట్