తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న (వీడియో)

28886చూసినవారు
TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూమి తగాదాల కారణంగా అన్న చందు సొంత తమ్ముడు సందనవేణి రాజేష్ (28)పై గొడ్డలితో దాడి చేసి నరికి చంపాడు. గత కొంతకాలంగా వీరి మధ్య వివాదం నడుస్తోందని, పెద్ద మనుషుల పంచాయితీ జరిగినా పరిష్కారం కాకపోవడంతో ఈ దారుణం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్