100 కార్లు, 100 బైక్‌లతో అన్నదమ్ముల సాహస ప్రదర్శన

41చూసినవారు
100 కార్లు, 100 బైక్‌లతో అన్నదమ్ముల సాహస ప్రదర్శన
AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోదరులు లక్కీ, విక్కీ సాహన ప్రదర్శన చేశారు. లక్కీ చేతుల పైనుంచి 100 కార్డు, విక్కీ శరీరం పైనుంచి 100 బైకులు వరుసగా వెళ్లేలా విన్యాసాలు చేశారు. అయాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణలో గిన్నిస్ రికార్డే లక్ష్యంగా ఈ సాహస ప్రదర్శన జరిగింది. లక్కీ, విక్కీకి ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

సంబంధిత పోస్ట్