మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం: లోకేశ్

52చూసినవారు
మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం: లోకేశ్
AP: మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ ప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ ఇచ్చామని లోకేశ్ వెల్లడించారు. ఈ నెల 20 లోపులో మిగిలిన కొని పాఠశాలల్లో కూడా బుక్స్, యూనిఫామ్స్ అందిస్తామన్నారు. అన్ని పాఠశాలలకు ఉచిత్ విద్యుత్ అందించనున్నాం. మంత్రి నాదెండ్లతో మాట్లాడి మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్