3 రాష్ట్రాల్లో బ్రూస్‌లీ గ్యాంగ్ దోపిడీలు.. అరెస్ట్

12974చూసినవారు
3 రాష్ట్రాల్లో బ్రూస్‌లీ గ్యాంగ్ దోపిడీలు.. అరెస్ట్
TG: మూడు రాష్ట్రాల్లో దోపిడీకి పాల్పడుతున్న బ్రూస్‌లీ గ్యాంగ్​ను సికింద్రాబాద్​లో పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో బ్రూస్‌లీ గ్యాంగ్ సూత్రధారి హుబ్బళికి చెందిన నెహెమ్యా సహా ముగ్గురు పాత నేరస్తులు ఉన్నారు. నెహెమ్యాపై తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 65 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి రూ.2.25 లక్షల నగదు, ఫోన్, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్