వైసీపీ నేత దారుణ హత్య

2910చూసినవారు
వైసీపీ నేత దారుణ హత్య
AP: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ప్రేరేపిత హత్యలు కలకలం రేపుతున్నాయి. కోయిరాల జంక్షన్ వద్ద వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఫరీద్‌పేట వైస్ సర్పంచ్ సత్తారు గోపీగా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు కత్తులు, రాడ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. కాగా నేషనల్ హైవేపై మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్