ఏపీలోని 10 గ్రామాల్లో BSNL 4జీ సేవలు

22713చూసినవారు
ఏపీలోని 10 గ్రామాల్లో BSNL 4జీ సేవలు
AP: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన BSNL 4జీ సేవలను ప్రధాని మోదీ శనివారం ఒడిశాలో వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 108 గ్రామాల్లో 4జీ సేవలు విస్తరిస్తాయని ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం తెలిపారు. ఇందులో మన రాష్ట్రంలోని పది గ్రామాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఇవాళ ఉ.10 గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో లాంఛనంగా ఈ సేవలను ప్రారంభిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్