రూ.1,499కే 300 రోజుల వ్యాలిడిటీతో BSNL ప్లాన్

2690చూసినవారు
రూ.1,499కే 300 రోజుల వ్యాలిడిటీతో BSNL ప్లాన్
బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.1,499కే 300 రోజుల వ్యాలిడిటీతో ఒక అద్భుతమైన ప్లాన్ను అందిస్తోంది. ఈ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత డేటా లభిస్తాయి. 32 జీబీ డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ వేగం 40kbpsకి తగ్గుతుంది. సిమ్ను ఎక్కువ కాలం యాక్టివ్గా ఉంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్