BSNL అదిరిపోయే ఆఫర్.. రూ.1తో 30 రోజుల ప్లాన్!

11997చూసినవారు
BSNL అదిరిపోయే ఆఫర్.. రూ.1తో 30 రోజుల ప్లాన్!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తమ వినియోగదారుల కోసం రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా ఉచిత సిమ్ కార్డుతో పాటు, 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ అందుబాటులో ఉంటాయి. వినియోగదారుల డిమాండ్ మేరకు ఈ ఆఫర్‌ను ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంచినట్లు బీఎస్ఎన్ఎల్ తన X ఖాతాలో వెల్లడించింది.

సంబంధిత పోస్ట్