బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు

6161చూసినవారు
బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు
టిబెట్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు వరించింది. బెస్ట్‌ ఆడియో బుక్‌ నెరేషన్‌ విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.

సంబంధిత పోస్ట్