డీప్-టెక్, క్రిప్టో రంగాలకు బడ్జెట్ 2026 ఊతం

1761చూసినవారు
డీప్-టెక్, క్రిప్టో రంగాలకు బడ్జెట్ 2026 ఊతం
బడ్జెట్ 2026 భవిష్యత్ సాంకేతికతలపై భారత్ దృష్టి సారించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్-టెక్ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ, 'ఇండియాAI మిషన్'కు రూ.2వేల కోట్లు, 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'కు రూ.500 కోట్లు కేటాయించారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీని డీప్-టెక్ స్టాక్‌లో భాగంగా పరిగణిస్తున్నారు. క్రిప్టో రంగంపై స్వల్పకాలిక ప్రభావం కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి ఉంటుందని జియోటస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్