బడ్జెట్ 2026: భారత్ ఎంత అప్పు చేయనుంది?

5834చూసినవారు
బడ్జెట్ 2026: భారత్ ఎంత అప్పు చేయనుంది?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026–27లో దేశ రుణాలపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.17.2 లక్షల కోట్ల రుణం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే నికరంగా మార్కెట్‌ నుంచి తీసుకునే రుణం రూ.11.70 లక్షల కోట్లుగా ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53.5 లక్షల కోట్లుగా ఉండగా, అధిక రుణాల వల్ల బాండ్‌ మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్