బడ్జెట్ ఎఫెక్ట్.. ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు!

9697చూసినవారు
బడ్జెట్ ఎఫెక్ట్.. ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు!
కేంద్ర బడ్జెట్‌ 2026 ప్రకటన నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతాయా? అనే చర్చ టెక్‌ పరిశ్రమలో ఊపందుకుంది. భారత్‌ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కావడంతో వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. AI డిమాండ్ పెరగడంతో చిప్‌సెట్లు, కీలక భాగాల ధరలు పెరగడం, సుంకాల ప్రభావంతో సప్లై చైన్ సమస్యల కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, బడ్జెట్‌లో GST తగ్గింపు, కాంపోనెంట్ తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తే ధరలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.

సంబంధిత పోస్ట్