బడ్జెట్ సమావేశాలు.. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంట్ లో రగడ

3244చూసినవారు
బడ్జెట్ సమావేశాలు.. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంట్ లో రగడ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గురువారం ఉభయ సభలు తీవ్ర వాదోపవాదాలతో అట్టుడికాయి. లడఖ్ సరిహద్దు అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని అధికార పక్షం తప్పుపట్టింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించగా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిబంధనల ప్రకారమే సభ నడుస్తుందని, రాహుల్ గాంధీ నిబంధనలు అతిక్రమించారని ఎదురుదాడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్