నడిరోడ్డు పోట్లాటకు దిగిన ఎద్దులు (వీడియో)

10525చూసినవారు
భారీగా ఉన్న రెండు ఎద్దులు నడిరోడ్డుపైనే పోట్లాటకు దిగాయి. సినిమాలోని యాక్షన్ సీన్స్ ను తలపించేలా ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అవి ఆలా భీకరంగా ప్రవర్తిస్తుంటే స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తి వాటిని విడిపించడానికి కర్రతో ప్రయత్నించినా, అవి ఏ మాత్రం తగ్గలేదు.

సంబంధిత పోస్ట్