బన్నీ బర్త్ డే.. లేడీ ఫ్యాన్ సెలబ్రేషన్స్ వీడియో వైరల్

7751చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ సెలబ్రెేషన్స్ చేస్తున్నారు. బన్నీకి శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని కారు ఎక్కి హారతి ఇచ్చి, దిష్టి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్