ఏపీలో మండుతున్న ఎండలు

57చూసినవారు
ఏపీలో మండుతున్న ఎండలు
AP: మార్చి మొదటి వారం నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. దీనిపై అధికారులు రెండు రోజుల ముందుగానే హీట్ అలర్ట్ జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్