ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన బస్సు.. బాలుడు మృతి

25264చూసినవారు
కర్ణాటకలోని హవేరి సెంట్రల్ బస్ స్టాండ్ ప్లాట్‌ఫాం మీద వేచి ఉన్న ప్రజలను ప్రభుత్వ బస్సు ఢీకొట్టింది. రెండేళ్ల బాలుడు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్