ఐపీఎల్ తర్వాత టీమ్ఇండియా టీ20ల షెడ్యూల్ బిజీగా ఉంది. జూన్ 26 నుంచి జులై 26వ తేదీ వరకు నెల రోజుల వ్యవధిలో 10 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 26, 28న ఐర్లాండ్‌తో, జులై 1, 4, 7, 9, 11న ఇంగ్లండ్‌తో, జులై 23, 25, 26న జింబాబ్వేతో తలపడనుంది. ఐపీఎల్‌లో రాణించే యువ క్రికెటర్లకు ఈ సిరీసుల్లో అవకాశం దక్కే అవకాశాలున్నాయి.