YCP జూనియర్ నాయకులు దూకుడుగా వ్యవహరిస్తుండగా, సీనియర్లు మౌనంగా ఉన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ ఈ సారీ మాత్రం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వాలని, ఎన్నికల ముందు ప్రత్యక్షమయ్యే వారికి ఛాన్స్ ఇవ్వొద్దని ఆయన మాజీ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈసారి మాత్రం ఎంపీగా కానీ.. ఎమ్మెల్యేగా కానీ అవకాశం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మరి
జగన్ ఎలాంటి అవకాశం ఇస్తారో చూడాలి.