కేంద్ర బడ్జెట్– 2026కు కేబినేట్ ఆమోదం

6290చూసినవారు
కేంద్ర బడ్జెట్– 2026కు కేబినేట్ ఆమోదం
కేంద్ర బడ్జెట్ 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, మరికొద్దిసేపటిలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదిగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్