AP: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 20కి పైగా అజెండా అంశాలతో మంత్రివర్గం సమావేశమైంది. రైతులకు ఆర్థిక చేయూతపై కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నారు. తోతాపురి మామిడికి మద్దతు ధర కోసం మార్క్‌ఫెడ్ నిధుల అంశంపై చర్చించనున్నారు.