నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం

15066చూసినవారు
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రివర్గం, ఉన్నతాధికారులతో పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పరిపాలనా సంస్కరణలు, వ్యాపార సులభతర విధానాలు, భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలపై ఈ భేటీల్లో కీలక చర్చలు జరగనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్