నేడు కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు అవకాశం

11251చూసినవారు
నేడు కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు అవకాశం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపై సమగ్రంగా చర్చించడంతో పాటు స్థానిక ఎన్నికల సన్నద్ధతపైనా చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :