సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

31చూసినవారు
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
AP: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించడానికి అమరావతి సచివాలయంలో బుధవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బుధవారం ఈ చర్చ జరిగింది. పలు మండలాలు, గ్రామ సరిహద్దుల మార్పులపై కూడా చర్చించారు. ఈ నెల 10వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్