రేపు అగ్రిగోల్డ్‌ బాధితుల అంశంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

32చూసినవారు
రేపు అగ్రిగోల్డ్‌ బాధితుల అంశంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ
AP: అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై చర్చించడానికి మంగళవారం కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం కానుంది. ఐదుగురు మంత్రులతో కూడిన ఈ కమిటీ, బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ భేటీ ద్వారా బాధితుల ఆశలు చిగురిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్