మేం వస్తే చట్టం మార్చలేమా?: జగన్

5చూసినవారు
మేం వస్తే చట్టం మార్చలేమా?: జగన్
ఏపీ అసెంబ్లీలో శాశ్వత రాజధానిపై తీర్మానంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వత రాజధాని కోసం చట్టం తెస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అయితే చట్టబద్ధత కోసం ఏ అసెంబ్లీలో తీర్మానం చేశారో.. అక్కడే రాజధాని మార్పు కోసం మరో తీర్మానం చేయలేరా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ఏ ప్రభుత్వమైనా చట్టాలు, సవరణలు చేయగలదని తెలిసి కూడా ఈ డ్రామాలు ఎందుకని చంద్రబాబును జగన్ నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్