క్యాన్సర్ ను జీవనశైలి మార్పుతో జయించవచ్చు: మెగాస్టార్ చిరంజీవి

9002చూసినవారు
క్యాన్సర్ ను జీవనశైలి మార్పుతో జయించవచ్చు: మెగాస్టార్ చిరంజీవి
అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. క్యాన్సర్ దేవుడు ఇచ్చిన శాపం కాదని, మన జీవన విధానంలోనే అది మొదలవుతుందని ఆయన అన్నారు. క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తిస్తే జయించవచ్చని, చిన్నారులు కూడా ఈ వ్యాధి బారిన పడటం బాధాకరమని అన్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్