క్యాన్సర్ నివారణ సాధ్యమే: నిపుణులు

2902చూసినవారు
క్యాన్సర్ నివారణ సాధ్యమే: నిపుణులు
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఒక భయంకరమైన వ్యాధిగా పరిగణించబడుతున్నప్పటికీ, అవగాహన, జీవనశైలి మార్పులు, టీకాల ద్వారా అనేక రకాల క్యాన్సర్లను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొగతాగడం, కాలుష్యం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని, వీటిని అరికట్టడం ద్వారా ఏటా లక్షలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. పురుషులలో 45%, మహిళలలో 30% క్యాన్సర్ కేసులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్