కారు ఢీ.. ఇద్దరు స్కూల్ పిల్లలు మృతి (వీడియో)

6112చూసినవారు
తమిళనాడులోని కల్లకురిచ్చి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ ముగిసిన బైక్‌పై వెళ్తున్న ఐదుగురు విద్యార్థులను తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జస్టిన్ (16), బ్రూనో (17) అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం విజయ్ మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్