ఈ-రిక్షా నడుపుతున్న వ్యక్తిపై కారు డ్రైవర్ దాడి (వీడియో)

11459చూసినవారు
రోడ్డుపై ఒక కార్ డ్రైవర్ బ్యాటరీ రిక్షా నడిపే వ్యక్తితో పాటు, వారి గొడవను ఆపడానికి వచ్చిన మరో రిక్షా డ్రైవర్‌పై కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. చుట్టూ ఉన్న జనం దాడిని ఆపాల్సింది పోయి, కేవలం తమ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు లేదు. ఈ వీడియో @ManojSh28986262 అనే 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్