ఆటోను ఢీకొట్టిన కారు.. డ్రైవర్ మృతి (వీడియో)

15020చూసినవారు
కర్ణాటకలోని కొడగు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంపాజే వద్ద ఆటోను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో ఆటో అదుపుతప్పి పడిపోగా.. అదే సమయంలో అవతలి వైపు నుంచి వస్తున్న లారీ ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సుందర చిటిక్కన అక్కడికక్కడే మృతి చెందారు.

సంబంధిత పోస్ట్