మాజీ మంత్రి అంబటిపై మంగళగిరి పీఎస్‌లో కేసు

10160చూసినవారు
మాజీ మంత్రి అంబటిపై మంగళగిరి పీఎస్‌లో కేసు
AP: మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరో 15 మంది వైసీపీ నేతలపై మంగళగిరి పీఎస్‌లో కేసు నమోదైంది. ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాజా టోల్ ప్లాజా వద్ద అంబటి, వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్