నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు

3944చూసినవారు
నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై  కేసు నమోదు
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో అసభ్యకరమైన పదజాలంతో కూడిన పాటలు పాడారన్న ఆరోపణలపై హైద్రబాద్లోని మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ అశోక్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్