యూట్యూబర్‌ జోసెఫ్‌పై కేసులు సరికాదు: ప్రకాష్‌రాజ్‌

21231చూసినవారు
యూట్యూబర్‌ జోసెఫ్‌పై నమోదైన కేసులను నటుడు ప్రకాష్‌రాజ్ తప్పుబట్టారు. అధికార దుర్వినియోగంతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులు బెయిల్ ఇస్తున్నా, వరుసగా కేసులు నమోదు చేయడం సరికాదని, 30 కేసులు సిద్ధంగా ఉన్నాయని ప్రకాష్‌రాజ్ పేర్కొన్నారు. జోసెఫ్‌ను వదిలేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్