AP: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద
వైసీపీ నిరసన ఘటనకు సంబంధించి,
వైసీపీ నేతలు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.
వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అంజిరెడ్డిపైనా కేసు నమోదు చేయబడింది. ఈ ఫిర్యాదును సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అందించారు.