AP: గన్నవరం ఆదరణ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రశ్న రావణ్ కేసు వాదనలు ముగిసిన అనంతరం జడ శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ, రావణ్పై దేశద్రోహం, మరణ శిక్షకు దారితీసే కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రాసిక్యూషన్ తరఫున 25 మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, 'రావణ్ చనిపోవాలి' అన్నట్లు వ్యాఖ్యలు చేశారని, హిడ్మా అంశంపై తనను తీవ్రవాదిగా చిత్రీకరించారని విమర్శించారు. రావణ్పై మొత్తం 102 కేసులు నమోదయ్యాయని శ్రావణ్ తెలిపారు.