టోల్ ప్లాజాల వద్ద రేపటి నుంచి నగదు చెల్లింపులు బంద్

9289చూసినవారు
టోల్ ప్లాజాల వద్ద రేపటి నుంచి నగదు చెల్లింపులు బంద్
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక అప్డేట్ ను విడుదల చేసింది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు NHAI స్పష్టం చేసింది. ఇకపై వాహనదారులు టోల్ రుసుములను ఫాస్టాగ్ లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన హైవే వాహనదారులకు వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్