యువతలో డయాబెటిస్ మహమ్మారిగా మారుతున్న క్యాటరాక్ట్

9031చూసినవారు
యువతలో డయాబెటిస్ మహమ్మారిగా మారుతున్న క్యాటరాక్ట్
వృద్ధాప్యంలో వచ్చే క్యాటరాక్ట్ సమస్య ఇప్పుడు 50 ఏళ్లలోపు వారిలోనూ పెరుగుతోందని నేత్ర వైద్య నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా అదుపులో లేని డయాబెటిస్ మెల్లిటస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, కంటి లెన్స్ దెబ్బతిని చిన్న వయసులోనే చూపు సమస్యలు వస్తున్నాయని వారు హెచ్చరించారు. మారిన జీవనశైలి, ఊబకాయం, రక్తపోటు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. కంటి చుక్కలతో క్యాటరాక్ట్ నయం అవుతుందనే అపోహలను వీడి, సకాలంలో వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్