అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

7905చూసినవారు
అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు
బ్యాంకు మోసం కేసులో అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCom) పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ చర్యలు తీసుకుంది.

సంబంధిత పోస్ట్