బిల్డింగ్ పైనుంచి పడిపోయిన చిన్నారి.. సీసీ ఫుటేజ్

11312చూసినవారు
బెంగళూరులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర పాప బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి కిందపడిపోయింది. సోమవారం ఇంట్లో ఆడుకుంటూ మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చింది. ప్రమాదవశాత్తు అక్కడి నుంచి తారు రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయమైంది.  ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు పిల్లపట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుక్షణం కనిపెట్టాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్