దేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన

14347చూసినవారు
దేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన
దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభమైంది. తొలిసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కింపు జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ జనగణనలో పాల్గొని వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా జనగణన మొత్తం రెండు దశల్లో జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్