'రేర్ ఎర్త్ కారిడార్' ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

8057చూసినవారు
'రేర్ ఎర్త్ కారిడార్' ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక 'రేర్ ఎర్త్ కారిడార్లను' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కారిడార్లు ఎలక్ట్రానిక్స్, రక్షణ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని ఖనిజ సంపదను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి, కొత్త పరిశ్రమల స్థాపనకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇవి దోహదపడతాయి.

సంబంధిత పోస్ట్