విమానాల ల్యాండింగ్, పార్కింగ్ రుసుములు తగ్గించిన కేంద్రం

6754చూసినవారు
విమానాల ల్యాండింగ్, పార్కింగ్ రుసుములు తగ్గించిన కేంద్రం
ఇరాన్ యుద్ధం సృష్టించిన ఆర్థిక ఒత్తిడితో సతమతమవుతున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. విమానాల ల్యాండింగ్, పార్కింగ్ రుసుములను 25 శాతం మేర తగ్గించాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తగ్గింపులు తక్షణమే అమల్లోకి రావడమే కాక రాబోయే 3 నెలల పాటు కొనసాగనున్నాయి. ఇంధన ధరల పెరుగుదల, ప్రయాణ మార్గాల మార్పుతో ఇండిగో, ఎయిరిండియా వంటి సంస్థలపై ఆర్థిక భారం పెరిగింది.

సంబంధిత పోస్ట్