ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

23939చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపుల ప్రకటనలు, సైబర్ మోసాల ముప్పు దృష్ట్యా కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద ప్రకటనలపై వివరణ ఇవ్వాలని మెటాను ఆదేశించింది. ఇక ఇప్పటికే వాట్సప్‌లో యూజర్ నేమ్ ఫీచర్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ మెటాకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్