గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుంది: పవన్

9768చూసినవారు
AP: రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లెలో ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ జీ రామ్ జీ తీసుకొచ్చామన్నారు. భాషలు వేరైనా మనమంతా భారతీయులమని, హిందీ మన రాజ్య భాష అని అన్నారు. విభిన్న భాషలు మాట్లాడినా మన భావం, భారతీయత ఒక్కటేనని అన్నారు.

సంబంధిత పోస్ట్