కేంద్ర బడ్జెట్.. బయో ఫార్మా, గనుల కారిడార్లకు కేంద్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులు

6705చూసినవారు
కేంద్ర బడ్జెట్.. బయో ఫార్మా, గనుల కారిడార్లకు కేంద్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులు
కేంద్ర బడ్జెట్ 2026-27లో బయో ఫార్మా రంగానికి రూ. 10 వేల కోట్లు కేటాయించారు. ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గనుల కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్ ల నిర్మాణం, ప్రస్తుతమున్న NIPERs ఆధునీకరణ, దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. కంటైనర్ నిర్మాణ రంగానికి కూడా రూ. 10 వేల కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్